• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CCRH: సీసీఆర్‌హెచ్‌లో స్టాఫ్ నర్సులు

న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి.. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

స్టాఫ్ నర్స్: 08 పోస్టులు

అర్హత: బీఎస్సీ(నర్సింగ్/ పోస్ట్ బేసిక్‌ సర్టిఫికేట్ నర్సింగ్‌) లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో పూరించిన దరఖాస్తులను డైరెక్టర్ జనరల్, సీసీఆర్‌హెచ్‌, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, డి-బ్లాక్ ఎదురుగా, జనక్‌పురి, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29-07-2022.
 

 

Some More Notifications
WII, Dehradun - 43 Project Staff

NAL, Bangalor - Senior Technical Officer Posts

SETS, Chennai - Purchase Officer, Stores Asst. Posts

DRDO-INMAS, Delhi - Jr Research Fellowship Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!
ప్రశ్నించే వారికే కార్పొరేట్‌ కొలువులు

ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

క్లౌడ్‌ నిపుణులకు గిరాకీ!

యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :