• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Court Assistant: సెషన్స్‌ కోర్టు, ఖమ్మంలో కోర్టు అసిస్టెంట్లు 

ఖమ్మంలోని జిల్లా అండ్‌ సెషన్స్‌ కోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్త ఖాళీలు: 08

1) కోర్టు అసిస్టెంట్లు: 05

అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. 

2) కోర్టు అటెండెంట్లు: 03

అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకి చివరి తేది: 21.10.2021.

చిరునామా: జిల్లా కోర్టు, ఖమ్మంలో నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

 

Notification Information

Posted Date: 28-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :