• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Paramedical Jobs: నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 85 పారా మెడికల్ పోస్టులు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్: 03 పోస్టులు

2. ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు

3. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03 పోస్టులు

4. బయో మెడికల్ ఇంజనీర్: 01 పోస్టులు

5. డెంటల్ హైజీనిస్ట్: 01 పోస్టు

6. రేడియోగ్రాఫర్: 05 పోస్టులు

7. ఈసీజీ టెక్నీషియన్: 01 పోస్టు

8. ఎలక్ట్రీషియన్: 05 పోస్టులు

9. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 33 పోస్టులు

10. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2: 06 పోస్టులు

11. ఆఫీస్ సబార్డినేట్: 10 పోస్టులు

12. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్: 02 పోస్టులు

13. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు

14. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 04 పోస్టులు

15. ప్లంబర్: 02 పోస్టులు

16. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01 పోస్టు

17. స్పీచ్ థెరపిస్ట్: 02 పోస్టులు

18. శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్: 04 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 85

అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

‣ న‌వ్విస్తే జీతం ఇస్తారు!

‣ శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

Notification Information

Posted Date: 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :