• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DMHO Jobs: విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 194 పారా మెడికల్ పోస్టులు 

విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్: 10 పోస్టులు

2. ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు

3. ఆడియోమెట్రీ టెక్నీషియన్/ ఆడియోమెట్రీషియన్: 02 పోస్టులు

4. బయో మెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు

5. కౌన్సెలర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్-2: 01 పోస్టు

6. డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు

7. ఈసీజీ టెక్నీషియన్: 02 పోస్టులు

8. ఎలక్ట్రీషియన్: 01 పోస్టు

9. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 10 పోస్టులు

10. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 80 పోస్టులు

11. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 02 పోస్టులు

12. ల్యాబ్ అటెండెంట్: 11 పోస్టులు

13. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2: 20 పోస్టులు

14. లైబ్రరీ అసిస్టెంట్: 04 పోస్టులు

15. మార్చురీ అటెండెంట్: 05 పోస్టులు

16. ఓటీ టెక్నీషియన్: 06 పోస్టులు

17. ఆఫీస్ సబార్డినేట్: 11 పోస్టులు

18. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్: 01 పోస్టు

19. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 11 పోస్టులు

20. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు

21. ప్లంబర్: 02 పోస్టులు

22. స్టోర్ అటెండర్: 04 పోస్టులు

23. శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్: 02 పోస్టులు

24. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 194

అర్హతలు: ఖాళీని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Notification Information

Posted Date: 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :