• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CERI: సీఈఆర్‌ఐలో 54 టెక్నికల్‌ స్టాప్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని కరైకుడికి చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఐఆర్‌ఐ) శాశ్వత ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 54

పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌.

అర్హత:

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బీఎస్సీ(కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌/ మైక్రోబయోలజీ/ బయో కెమిస్ట్రీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ మ్యాథమెటిక్స్‌), డిప్లొమా(ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ రిఫ్రిజ్‌రేషన్‌, ఏసీ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.35400 నుంచి రూ.50448 వరకు చెల్లిస్తారు.

2. టెక్నీషియన్‌: 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.19900 నుంచి రూ.28216 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 27.09.2021

Notification Information

Posted Date: 28-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :