• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DU: యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీలో 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

న్యూదిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ (డీయూ) వివిధ విభాగాల్లో కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 251

విభాగాలు: ఆఫ్రికన్‌ స్టడీస్‌, ఆంథ్రపాలజీ, బయోఫిజిక్స్‌,బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత. టీచింగ్‌/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్‌/ ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 20.10.2021.

నోటిఫికేషన్: http://www.du.ac.in/index.php?mact=News,cntnt01,detail,0&cntnt01articleid=2433&cntnt01returnid=219

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

‣ ఎస్‌ఈసీఎల్‌లో 450 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ నిలవాలి.. గెలవాలి!

Notification Information

Posted Date: 25-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :