• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITRD: ఎన్‌ఐటీఆర్‌డీలో స్పెషలిస్ట్ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. స్పెషలిస్ట్ గ్రేడ్-2 (థొరాసిక్ సర్జరీ): 02 పోస్టులు

2. మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు

3. సిస్టమ్ అనలిస్ట్: 01 పోస్టు

4. డ్రైవర్: 01 పోస్టు

అర్హత: పదోతరగతి, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్‌, ఎంసీహెచ్‌, ఎమ్మెస్సీ, ఎంటెక్‌(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీబీ & రెస్పిరేటరీ డిసీజెస్, శ్రీ అరబిందో మార్గ్, న్యూదిల్లీకి పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30-07-2022.
 

Some More Notifications

Army Infantry School - 101 Group C Posts

Jamia Millia Islamia - Teaching Posts

NIT, Jalandhar - 62 Guest Faculty Posts

NHAI, New Delhi - 50 Deputy Manager Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ చక్కెర కోర్సులు చక్కని కొలువులు

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

Notification Information

Posted Date: 16-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :