• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIFT: హైదరాబాద్‌లో నిఫ్ట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్), హైదరాబాద్‌ క్యాంపస్… రెగ్యులర్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. అసిస్టెంట్ వార్డెన్ (మహిళలు): 02 పోస్టులు

2. నర్సు (మహిళలు): 01 పోస్ట్

అర్హత: ఏదైనా డిగ్రీ, బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్‌లో, డిప్లొమా జీఎన్‌ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 16.12.2022 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

బేసిక్ పే: రూ.25,500.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డైరెక్టర్‌, నిఫ్ట్‌ క్యాంపస్‌, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 16.12.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :