మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ) కింది ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 27
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ (రిమోట్ సెన్సింగ్/ జియోఇన్ఫర్మేటిక్స్/ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లి్స్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: NESAC, Umiam.
ఇంటర్వ్యూ తేది: 06-08.02.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
TS DHT: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BANK: ఇండియన్ బ్యాంకులో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
DCPU: అనంతపురం శిశుగృహలో సోషల్ వర్కర్, ఆయా పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎస్ పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పారా మెడికల్ పోస్టులు
IGNCA: ఐజీఎన్సీఏ-న్యూదిల్లీలో 07 పోస్టులు
CDAC: సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
BELOD: బీఈఎల్ఓడీ-పుణెలో 12 ఇంజినీర్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 26 ప్రొఫెసర్ పోస్టులు
CDSCO: సీడీఎస్సీఓ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు
DMHO: విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు
DWCD: విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడీ ఖాళీలు
Army Ordnance Corps: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 1,793 ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
IMU: ఐఎంయూ-14 నాన్ టీచింగ్ పోస్టులు
NIO: ఎన్ఐఓ-గోవాలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 62 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: కృష్ణా జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు