భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 18
పోస్టులు: ప్రొడక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, సీఏ.
విభాగాలు: బ్యాంకింగ్ లావాదేవీలు-సేల్స్, ఇంటర్నెట్ చెల్లింపు గేట్‌వే, అగ్రిగేటర్, ఏపీఐ బ్యాంకింగ్, యూపీఐ, క్యాష్ & చెక్ చెల్లింపులు, బీ2బీ చెల్లింపులు తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/సీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంటెక్/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: కనీసం 25-35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Chief General Manager (CDO & CLO), Indian Bank Corporate Office, HRM Department, Recruitment Section 254-260, Avvai Shanmugam Salai, Royapettah, Chennai, Pin - 600 014, Tamil Nadu.
దరఖాస్తు చివరి తేది: 29.05.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు
‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్
‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు
DRDO: డీఆర్డీఓ-ఆర్ఏసీ, దిల్లీలో 181 సైంటిస్ట్ పోస్టులు
IIT: ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో 28 వివిధ పోస్టులు
AVNL: ఏవీఎన్ఎల్-చెన్నైలో కన్సల్టెంట్ ఖాళీలు
DMHO: నాగర్‌కర్నూల్ జిల్లాలో పారామెడికల్ పోస్టులు
GGH: నిజామాబాద్ జీజీహెచ్‌లో పారామెడికల్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ నాగ్‌పుర్‌లో టీచింగ్ పోస్టులు
Indian Navy: ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్) పోస్టులు
Indian Navy: ఇండియన్ నేవీలో 1,365 అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
IDBI: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ISRO: ఇస్రోలో 303 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు
IIM: ఐఐఎం-బోధ్‌గయాలో 11 నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు
IIM: ఐఐఎం-బోధ్‌గయాలో ఫ్యాకల్టీ ఖాళీలు
MSTC: ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 వివిధ పోస్టులు
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
IDBI: ఐడీబీఐ బ్యాంక్‌లో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
MRPL: ఎంఆర్‌పీఎల్-మంగళూరులో 50 వివిధ పోస్టులు
ECIL: ఈసీఐఎల్-హైదరాబాద్‌లో 11 మేనేజర్ ఖాళీలు
CIMAP: సీఐఎంఏపీ-బెంగళూరులో 09 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 05 మేనేజర్ పోస్టులు