విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్)… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది క్రీడాంశాల్లో కోచ్/ మెంటార్‌ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
కోచ్/ మెంటార్: 12 పోస్టులు
క్రీడాంశాలు: వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, హాకీ, జూడో, ఫెన్సింగ్, అథ్లెటిక్స్.
ఖాళీలున్న జిల్లాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, శ్రీ సత్య సాయి, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, పల్నాడు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సుతో పాటు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: kisce.ap@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 28-05-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!
‣ పది, ఇంటర్ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులకు సన్మానం
‣ స్టాఫ్‌నర్సు అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా విడుదల
‣ విదేశీ విద్యా దీవెన వార్షిక ఆదాయాన్ని పెంచాం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
IIT: ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో 28 వివిధ పోస్టులు
AVNL: ఏవీఎన్ఎల్-చెన్నైలో కన్సల్టెంట్ ఖాళీలు
DMHO: నాగర్‌కర్నూల్ జిల్లాలో పారామెడికల్ పోస్టులు
GGH: నిజామాబాద్ జీజీహెచ్‌లో పారామెడికల్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ నాగ్‌పుర్‌లో టీచింగ్ పోస్టులు
Indian Navy: ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్) పోస్టులు
Indian Navy: ఇండియన్ నేవీలో 1,365 అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
IDBI: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ISRO: ఇస్రోలో 303 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు
IIM: ఐఐఎం-బోధ్‌గయాలో 11 నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు
IIM: ఐఐఎం-బోధ్‌గయాలో ఫ్యాకల్టీ ఖాళీలు
MSTC: ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 వివిధ పోస్టులు
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
IDBI: ఐడీబీఐ బ్యాంక్‌లో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
MRPL: ఎంఆర్‌పీఎల్-మంగళూరులో 50 వివిధ పోస్టులు
ECIL: ఈసీఐఎల్-హైదరాబాద్‌లో 11 మేనేజర్ ఖాళీలు
CIMAP: సీఐఎంఏపీ-బెంగళూరులో 09 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 05 మేనేజర్ పోస్టులు
TIFR: టీఐఎఫ్ఆర్-ముంబయిలో 19 వివిధ ఖాళీలు
DIC: డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో 60 పోస్టులు