వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2023)కు సంబంధించి సంక్షిప్త ప్రకటన విడుదలైంది. కోర్సు జులై 2024లో ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/ 2023, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
1. ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ.
2. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్)
అర్హతలు: ఇంటర్(ఫిజిక్స్, మ్యాథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు
ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 01-06-2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-06-202
నోట్: ఖాళీలు, విద్యార్హతలు, వయసు తదితర వివరాల సమగ్ర సమాచారం జూన్ 1న వెల్లడికానుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐసెట్ ర్యాంకుకు మెరుగైన మార్గం
‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు
‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITAP: నిట్ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
RBI: రిజర్వ్ బ్యాంకులో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
BDL: బీడీఎల్-హైదరాబాద్‌లో 12 పోస్టులు
MANUU: మనూ, హైదరాబాద్‌లో 47 టీచింగ్ పోస్టులు
APSFC: ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్, దేహ్రాదూన్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఫరీదాబాద్‌లో 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-18 ఏజీఎం పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-09 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
WCDSCD: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: వికారాబాద్ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: నారాయణపేట జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జనగామ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: కామారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్వాడీ ఖాళీలు
NIT: నిట్-మేఘాలయాలో ఫ్యాకల్టీ పోస్టులు
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్ పోస్టులు