ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 19
* పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, అడ్మిన్ అసిస్టెంట్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 28-38 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.22000-రూ.89900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Administrative Officer (D), Recruitment Cell, Tata Institute of Fundamental Research, 1, Homi Bhabha Road, Navy Nagar, Colaba, Mumbai 400005.
దరఖాస్తు చివరి తేది: 10.06.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు
‣ సివిల్స్ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత
‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్
‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
IIT: ఐఐటీ-జోధ్‌పూర్‌లో సైంటిఫిక్ఆఫీసర్పోస్టులు
MPCON: ఎంపీకాన్లిమిటెడ్-భోపాల్‌లో 05 వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీ-చెన్నైలో 24 వివిధ పోస్టులు
AJNIFM: ఏజే-ఎన్ఐఎఫ్ఎం, హరియాణాలో వివిధ ఖాళీలు
ALIMCO: అలిమ్కో-కాన్పూర్‌లో 103 వివిధ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-కళ్యాణిలో 121 సీనియర్ రెసిడెంట్లు
TS Jobs: తెలంగాణ-సంగారెడ్డిలో 08 వివిధ పోస్టులు
APS: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 18 టీచర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
C-DOT: సీడాట్‌లో 252 సాఫ్ట్వేర్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్ పోస్టులు
IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
GOVT Jobs: సాహిత్య అకాడమి-న్యూదిల్లీలో 09 వివిధ ఖాళీలు
IIIT: ఐఐఐటీ-నాగ్‌పూర్‌లో జూనియర్ ఆఫీసర్ పోస్టులు
NERIST: ఎన్ఈఆర్ఐఎస్టీ-అరుణాచల్‌ప్రదేశ్‌లో 32 ప్రొఫెసర్లు
RITES: రైట్స్ లిమిటెడ్-గురుగావ్‌లో 20 ఇంజినీర్ ట్రెయినీలు
BEL: బెల్-బెంగళూరులో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
MCEME: ఎంసీఈఎంఈ-సికింద్రాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు
IITM: ఐఐటీఎం పుణెలో 22 రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో పోస్టులు
PMBI: పీఎంబీఐ-న్యూదిల్లీలో 37 వివిధ పోస్టులు
IBPS CRP RRB: ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు