న్యూదిల్లీలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌సీఎల్ రీజినల్/ ఏరియా ఆఫీసుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తోంది.
వివరాలు…
1. జూనియర్ ఆఫీసర్-1 (లీగల్): 04 పోస్టులు
2. జూనియర్ ఆఫీసర్-1 (విజిలెన్స్): 02 పోస్టులు
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 15 పోస్టులు
4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
5. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
6. ట్రైనీ (అగ్రికల్చర్): 40 పోస్టులు
7. ట్రైనీ (మార్కెటింగ్): 06 పోస్టులు
8. ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్): 03 పోస్టులు
9. ట్రైనీ (స్టెనోగ్రాఫర్): 05 పోస్టులు
10. ట్రైనీ (అగ్రి. స్టోర్స్): 12 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 89.
అర్హత: సంబంధిత విభాగంలో సీనియర్ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28-08-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 10-10-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫిజియోథెరపీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు
‣ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు
‣ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 450 ‘ఏవో’ కొలువులు
‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
DMHO: విజయనగరం జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
ARMY: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 14 వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీ-చెన్నైలో 08 వివిధ పోస్టులు
ASR District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో
SAINIK SCHOOL: సైనిక్ స్కూల్-రెవాలో 04 వివిధ ఖాళీలు
SVPNPA: నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు
IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు
MGU: ఎంజీయూ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
PCI: పీసీఐ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 93 ఫ్యాకల్టీ పోస్టులు
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు