కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్… కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్: 560 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్- 351; సివిల్- 172; జియాలజీ- 37.
అర్హత: డిగ్రీ(మైనింగ్/ సివిల్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ/ ఎంఈ, ఎంటెక్ (జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 అర్హత సాధించి ఉండాలి.
వయో పరిమితి: 31-08-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13-09-2023.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12-10-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!
‣ ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే! ‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
DMHO: విజయనగరం జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
ARMY: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 14 వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీ-చెన్నైలో 08 వివిధ పోస్టులు
ASR District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో
SAINIK SCHOOL: సైనిక్ స్కూల్-రెవాలో 04 వివిధ ఖాళీలు
SVPNPA: నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు
IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు
MGU: ఎంజీయూ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
PCI: పీసీఐ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 93 ఫ్యాకల్టీ పోస్టులు
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు