• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హెచ్‌ఎస్‌ఎల్‌, విశాఖపట్నంలో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 53

1) పర్మనెంట్‌ ఆబ్జార్‌ప్షన్ ప్రాతిపదికన: 18 పోస్టులు

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌.

విభాగాలు: హెచ్‌ఆర్‌, టెక్నికల్‌, ఫైనాన్స్.

అర్హత: ఫుల్‌ టైం గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

2) ఒప్పంద ప్రాతిపదికన: 31 పోస్టులు

పోస్టులు: డిప్యూటీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌.

విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఎస్‌ఏపీ ఏబీఏపీ డెవలపర్‌, సబ్‌మెరైన్‌ టెక్నికల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/  ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీఈ/  బీటెక్‌)/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.  సంబంధిత పనిలో అనుభవంతో పాటు  టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

3) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన: 04

పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌

విభాగాలు: టెక్నికల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్‌ అండ్‌ సబ్‌మెరైన మేనేజ్‌మెంట్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్/ ఇంటర్వ్యూ (ఆన్‌లైన్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: పోస్టుల నియామక పద్ధతిని అనుసరించి వివిధ తేదీలు ఉన్నాయి.

Notification Information

Posted Date: 22-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :