• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IBPS Recruitment: ఐబీపీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2022- 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు. 

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే...

* బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535

* కెనరా బ్యాంక్: 2500

* పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500

* పంజాబ్ సింధ్ బ్యాంక్: 253

* యూకో బ్యాంక్: 550

* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

మొత్తం ఖాళీలు: 6432

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 

వయోపరిమితి: 01.08.2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్  దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌  రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2, 2022.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది: ఆగస్టు 22, 2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ : సెప్టెంబ‌ర్‌/ అక్టోబరు 2022.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌/ అక్టోబరు 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్‌ 2022

ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష : అక్టోబ‌ర్‌ 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: న‌వంబ‌ర్‌ 2022

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : న‌వంబ‌ర్‌ 2022

ఆన్‌లైన్‌ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌ర్‌ 2022

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌ర్‌ 2022

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : జ‌న‌వ‌రి/ ఫిబ్రవరి 2023

ఇంట‌ర్వ్యూలు : జ‌న‌వ‌రి/ ఫిబ్రవరి 2023

తుది నియామకాలు: ఏప్రిల్ 2023.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 02-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :