భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) దిల్లీ, కోల్‌కతా, కాకినాడ (ఏపీ) కేంద్రాల్లో కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం పోస్టులు: 16
1) అసిస్టెంట్ రిజిస్ట్రార్లు: 02 (కాకినాడ-01, కోల్‌కతా-01)
2) పర్సనల్ అసిస్టెంట్: 01 (కాకినాడ)
3) లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు: 02 (కాకినాడ-01, దిల్లీ-01)
4) సీనియర్ అసిస్టెంట్లు: 10 (దిల్లీ)
5) స్టెనోగ్రాఫర్: 01 (కాకినాడ)
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25500 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.07.2022.
Some More Notifications
NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts
TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts
IIM Visakhapatnam - Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
PJTSAU: పీజేటీఎస్ఏయూలో యంగ్ ప్రొఫెషనల్స్
CIBA Recruitment: సీఐబీఏలో యంగ్ ప్రొఫెషనల్స్
DRDO-DMRL: హైదరాబాద్ డీఎంఆర్ఎల్లో జేఆర్ఎఫ్ పోస్టులు
Teaching Jobs: పీజేటీఎస్ఏయూలో వివిధ ఖాళీలు
Engineer Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్లో ఇంజినీర్లు
Trainee Jobs: ముంబయి పోర్టులో ట్రెయినీ పోస్టులు
AP Jobs: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు
CSIR-NIO: సీఎస్ఐఆర్-ఎన్‌ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
KV Jobs: గోల్కొండ కేంద్రీయ విద్యాలయలో వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో ఫీల్డ్ ల్యాబొరేటరీ అటెండెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
NIMI: నిమి, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
NIPER: నైపర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ONGC: ఓఎన్జీసీ వడోదరలో మెడికల్ ఆఫీసర్లు
DMHO: ప్రకాశం జిల్లా యూపీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్
IITB: ఐఐటీ భువనేశ్వర్‌లో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ