• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IISc: బెంగళూరు ఐఐఎస్సీలో బీఎస్సీ రిసెర్చ్‌ ప్రోగ్రాం

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)… 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు కేవీపీవై/ ఇన్‌స్పైర్‌/ ఐఐఎస్సీ ఉపకార వేతనం అందుతుంది.

ప్రోగ్రాం వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్‌) ప్రోగ్రాం

పరిశోధనాంశాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, మెటీరియల్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌.

అర్హత: 60% మార్కులతో 2022లో 10+2/ ఇంటర్మీడియట్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంత్సరంలో పరీక్షకు హాజరయ్యే వారు అర్హులే. 

ఎంపిక విధానం: కేవీపీవై-2021/ జేఈఈ మెయిన్-2023/ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023/ నీట్‌ (యూజీ)-2023/ ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2023 స్కోరు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.05.2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌! 

‣ మ‌హాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌ 2023 

‣ మేటి సంస్థ‌ల్లో ఎంసీఏ! 

‣ సరిహద్దు దళంలోకి స్వాగతం! 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 16-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :