• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIT Bombay: ఐఐటీ, బాంబేలో 50 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ బాంబే (ఐఐటీబీ) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 50

విభాగాలు: ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, బయో సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్, ఎర్త్‌ సైన్సెస్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత. కనీసం మూడేళ్ల టీచింగ్‌/ రిసెర్చ్‌/ ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.1,01,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు (మంచి అకడమిక్‌ రికార్డ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 31.10.2021.

నోటిఫికేషన్: https://www.iitb.ac.in/en/mission-mode-faculty-recruitment-advertisement

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

* డిప్లొమా ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి  

* ఏయూకి ఐఎస్‌ఓ గుర్తింపు  

* ఈ-పాస్‌లో బోధన రుసుములకు దరఖాస్తు చేసుకోవాలి  

 

Notification Information

Posted Date: 25-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :