• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIT: ఐఐటీ, కాన్పూర్‌లో 95 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కాన్పూర్‌ (యూపీ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన రిక్రూట్‌మెంట్‌ విభాగం కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 95

పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, బీఎస్సీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ సెమినార్‌ ప్రజంటేషన్‌/ స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకి చివరి తేది: 16.11.2021.

చిరునామా: రిక్రూట్‌మెంట్‌ సెక్షన్‌, రూం నెం.224, రెండో అంతస్తు(ఫ్యాకల్టీ బిల్డింగ్‌), ఐఐటీ కాన్పూర్‌ (యూపీ) 208016.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ కెరియర్‌ మెరిసే‘లా’!

‣ భవితకు సింహద్వారం.. ఇంటర్‌!

‣ మీకున్నాయా ఈ నైపుణ్యాలు?

‣ ఐఓసీఎల్‌ - 469 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ 22న ‘ఎనర్జీ అసిస్టెంట్స్‌’ తుది విడత పరీక్షలు

Notification Information

Posted Date: 13-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :