• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Indian Army: భారత సైన్యంలో జేఏజీ ఎంట్రీ 

జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ(అక్టోబర్‌ 2023)లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్ల నుంచి భారత సైన్యం దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్(జేఏజీ) ఎంట్రీ స్కీం 31వ కోర్సు (అక్టోబర్ 2023): లా గ్రాడ్యుయేట్‌ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (పురుషులు, మహిళలు)

ఖాళీలు: పురుషులు- 06, మహిళలు- 03.

అర్హత: కనీసం 55% మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ. క్లాట్‌ పీజీ స్కోరు ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :