కేరళలోని ఐఎన్ఏ ఎజిమలలో ప్రారంభం కానున్న 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి భారత నౌకా దళం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పీసీ) - జులై 2023
బ్రాంచీ పేరు:
1. ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్: 30 పోస్టులు
2. ఎడ్యుకేషన్: 05 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 35.
అర్హత: 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02-01-2004 నుంచి 01-07-2006 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28-01-2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-02-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
TS DHT: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BANK: ఇండియన్ బ్యాంకులో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
DCPU: అనంతపురం శిశుగృహలో సోషల్ వర్కర్, ఆయా పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎస్ పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పారా మెడికల్ పోస్టులు
IGNCA: ఐజీఎన్సీఏ-న్యూదిల్లీలో 07 పోస్టులు
CDAC: సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
BELOD: బీఈఎల్ఓడీ-పుణెలో 12 ఇంజినీర్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 26 ప్రొఫెసర్ పోస్టులు
CDSCO: సీడీఎస్సీఓ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు
DMHO: విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు
DWCD: విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడీ ఖాళీలు
Army Ordnance Corps: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 1,793 ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
IMU: ఐఎంయూ-14 నాన్ టీచింగ్ పోస్టులు
NIO: ఎన్ఐఓ-గోవాలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 62 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: కృష్ణా జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు