• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JIPMER Jobs: జిప్‌మర్‌, పుదుచ్చేరిలో 456 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(జిప్‌మర్‌).. నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

నర్సింగ్ ఆఫీసర్: 433 పోస్టులు

అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ)తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.44,900.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1,500 (ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200; దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 10.12.2022

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 18.12.2022.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యకు విదేశీ సొబగులు

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 03-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :