• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICSI: ఐసీఎస్‌ఐ-న్యూదిల్లీలో 30 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 30

* ఐఈపీఎఫ్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

అర్హత: అభ్యర్థులు ఐసీఎస్‌ఐలో సభ్యులుగా ఉండాలి.

వయసు: 34 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.33000-రూ.40000 చెల్లిస్తారు.

పని ప్రదేశం: IEPF Authority: Ground Floor, Jeevan Vihar Building, 3, Parliament Street, New Delhi – 110001 

కాంట్రాక్ట్‌ వ్యవధి: 01 ఏడాది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 06.10.2022
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :