• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ASRB: అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ పరీక్ష-2023

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని న్యూదిల్లీలో ఉన్న అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ 2023 సంవత్సరానికి గాను అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 260

* అగ్రికల్చర్‌ సైంటిస్ట్‌ పోస్టులు.

విభాగాలు: ప్లాంట్‌ పాథాలజీ, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, జనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌, ఎకనామిక్‌ బోటనీ, అగ్రికల్చరల్‌ మైక్రోబయాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, ఫ్రూట్‌ సైన్స్‌, వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 21-35 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.57700-రూ.1,82,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.800.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.07.2023 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 26.07.2023.

ఏఆర్‌ఎస్‌ పరీక్ష తేది: అక్టోబర్‌/ నవంబర్‌ 2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!

‣ ఆ ఒక్కటీ వేరుగా ఉంటే!

‣ త్వరలో 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు!

‣ తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్(స్పెషల్‌ సైకిల్‌) ఖాళీలు 

Notification Information

Posted Date: 22-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :