• facebook
  • twitter
  • whatsapp
  • telegram

EPIL: ఈపీఐఎల్‌-30 వివిధ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌(ఇండియా) లిమిటెడ్‌(ఈపీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 30

పోస్టులు: మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్లు.

విభాగాలు: సివిల్‌ డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, హెచ్‌ఆర్‌, ఐటీ, ఫైనాన్స్‌, మెకానికల్‌ తదితరాలు.

అర్హత: 

1. అసిస్టెంట్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంఎంఈఐ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

2. మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంఎంఈఐ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

3. సీనియర్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంఎంఈఐ/ బీఆర్క్‌/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ ఏసీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 42 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం 9 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 13.02.2023
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :