• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NEERI: నీరి-హైదరాబాద్‌లో 05 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కేంద్రంగా సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నీరి) హైదరాబాద్‌లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 05

* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 35-50 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.20000-రూ.31000 చెల్లిస్తారు.

పని ప్రదేశం: హైదరాబాద్‌.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 08.12.2022.
 

 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :