• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SAIL: సెయిల్‌-భిలాయ్‌లో 259 వివిధ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 259

పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితరాలు.

విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా/ ఐటీఐ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.700

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 17.12.2022
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 16-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :