• facebook
  • twitter
  • whatsapp
  • telegram

LIC Jobs: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని శాఖల్లో అసిస్టెంట్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్: 50 పోస్టులు

2. అసిస్టెంట్ మేనేజర్: 30 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 80

అర్హత: ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి (01.01.2022 నాటికి): 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.33,960(అసిస్టెంట్), రూ.80,110(ఏఎం).

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.800

ఏపీ, తెలంగాణలోని ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.08.2022.

ఆన్‌లైన్ పరీక్ష(అసిస్టెంట్): సెప్టెంబర్-అక్టోబర్ 2022.

ఆన్‌లైన్ పరీక్ష (అసిస్టెంట్ మేనేజర్): సెప్టెంబర్-అక్టోబర్ 2022.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

Notification Information

Posted Date: 04-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :