• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIF: ఎన్ఐఎఫ్‌-ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్లు 

భార‌త ప్ర‌భుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ ఫౌండేష‌న్‌(ఎన్ఐఎఫ్)-ఇండియా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 10

* ప్రాజెక్ట్ అసోసియేట్‌-1

అర్హ‌త‌: పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/మెడిసిన్‌ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 35 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31,000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: The Director, National Innovation Foundation-India, Grambharti, Amrapur, Gandhinagar-Mahudi Road, Gandhinagar, Gujarat-382650.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 14.12.2021.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ కమ్యూనిటీ సైన్స్‌లో బీఎస్‌సీ

 

Notification Information

Posted Date: 16-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :