• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIF: ఎన్‌ఐఎఫ్‌లో టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు 

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన గాంధీనగర్‌ (గుజరాత్‌)లోని నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ - ఇండియా (ఎన్‌ఐఎఫ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 30

పోస్టులు: జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, మేనేజర్‌, అడ్మిన్‌ అసోసియేట్‌, ఫైనాన్స్‌ అసోసియేట్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌:  jobs@nifindia.org

దరఖాస్తులకి చివరి తేది: 30.10.2021.

నోటిఫికేషన్: https://nif.org.in/ADVT-NO-01-2021
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆ ఫలితాన్ని రెట్టింపు చేస్తే..?

‣ SBI POs: పీఓ కొలువులకు ఎస్‌బీఐ పిలుపు

Notification Information

Posted Date: 12-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :