• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIHFW: ఎన్‌ఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (ఎన్‌ఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 08

1) మేనేజర్‌/ సీనియర్‌ టెక్నికల్‌ ప్రాజెక్ట్ మేనేజర్‌: 01

2) ప్రొడక్ట్‌ మేనేజర్‌/ టెక్నికల్‌ ప్రాజెక్ట్ మేనేజర్‌: 01

3) టీమ్‌ లీడర్స్‌/ ఆర్కిటెక్ట్స్‌: 02

4) డేటాబేస్‌ అడ్మిన్‌: 01

5) ఆర్కిటెక్ట్‌ (సిస్టమ్‌ అడ్మిన్‌): 01

6) ఆర్కిటెక్ట్‌ (సెక్యూరిటీ అడ్మిన్‌): 01

7) డేటా అనలిస్ట్‌: 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.90000 నుంచి రూ.2,32,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: chivacancy@nihfw.org 

దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐఐఐటీ శ్రీ సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

నీలిట్‌లో పోస్ట్‌ డిప్లొమా ప్రోగ్రాములు

అనంతపూర్‌ డీసీసీబీలో 86 పోస్టులు 

కేఎంఆర్ఎల్-కొచ్చిలో 50 ఖాళీలు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :