• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIMHANS: బెంగళూరు నిమ్‌హాన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్… ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్(సైకియాట్రీ): 02 పోస్టులు

2. సీనియర్ రెసిడెంట్(సైకియాట్రీ): 03 పోస్టులు

3. మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు

4. అసిస్టెంట్ ప్రొఫెసర్(క్లినికల్ సైకాలజీ): 01 పోస్టు

5. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 01 పోస్టు

6. నర్సింగ్ ట్యూటర్: 01 పోస్టు

7. సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్(ఎపిడెమియాలజీ): 01 పోస్టు

8. సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్(బయోస్టాటిస్టిక్స్): 01 పోస్టు

9. మీడియా/ కమ్యూనికేషన్స్ మేనేజర్: 01 పోస్టు

10. గ్రాఫిక్ డిజైనర్/ఇలస్ట్రేటర్ ఆర్టిస్ట్: 01 పోస్టు

11. టెక్నికల్ కోఆర్డినేటర్: 01 పోస్టు

12. డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు

13. ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 17

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

నోటిఫికేషన్ తేదీ: 22.09.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :