• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIMHANS: బెంగళూరు నిమ్‌హాన్స్‌లో జేఎస్‌వో, సైకాలజిస్ట్ పోస్టులు

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్… ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు

2. అకౌంట్స్ అసిస్టెంట్: 01 పోస్టు

3. సైకాలజిస్ట్‌: 01 పోస్టు

4. సోషల్ వర్కర్: 01 పోస్టు

5. కోహోర్ట్ మేనేజర్: 01 పోస్టు

6. ప్రాజెక్ట్ మేనేజర్: 01 పోస్టు

7. రిసెర్చ్ ఆఫీసర్: 01 పోస్టు

8. ఫాలో-అప్ కౌన్సెలర్: 03 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 10

అర్హత: పోస్టును అనుసరించి బీకాం, ఎంఎస్సీ, ఎంఏ, ఎంఫిల్‌ ఉత్తీర్ణత. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.590.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్, నిమ్‌హాన్స్, పీబీ నెం.2900, హోసూర్ రోడ్డు, బెంగళూరు చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ: 22.10.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :