భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
మొత్తం పోస్టులు: 116
రాష్ట్రాలవారీగా పోస్టులు:
1) హైదరాబాద్: 21 పోస్టులు
2) గుజరాత్: 19 పోస్టులు
3) ఉత్తర ప్రదేశ్: 19 పోస్టులు
4) అస్సాం: 19 పోస్టులు
5) మధ్యప్రదేశ్: 19 పోస్టులు
6) ఒడిశా: 19 పోస్టులు
పోస్టులు: జూనియర్ మెడికల్ ఆఫీసర్లు, ఎస్ఆర్ఎఫ్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, ఫీల్డ్ వర్కర్లు, ఎంటీఎస్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ ఎండీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15800 నుంచి రూ.60000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ఇన్ తేదీలు: 2022, జులై 4, 5, 6.
వేదిక: సంబంధిత రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
నోటిఫికేషన్: https://www.nin.res.in/employement.html
Some More Notifications
WII, Dehradun - 43 Project Staff
NAL, Bangalor - Senior Technical Officer Posts
SETS, Chennai - Purchase Officer, Stores Asst. Posts
DRDO-INMAS, Delhi - Jr Research Fellowship Posts
మరింత సమాచారం ... మీ కోసం!
ప్రశ్నించే వారికే కార్పొరేట్ కొలువులు
PJTSAU: పీజేటీఎస్ఏయూలో యంగ్ ప్రొఫెషనల్స్
CIBA Recruitment: సీఐబీఏలో యంగ్ ప్రొఫెషనల్స్
DRDO-DMRL: హైదరాబాద్ డీఎంఆర్ఎల్లో జేఆర్ఎఫ్ పోస్టులు
Teaching Jobs: పీజేటీఎస్ఏయూలో వివిధ ఖాళీలు
Engineer Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్లో ఇంజినీర్లు
Trainee Jobs: ముంబయి పోర్టులో ట్రెయినీ పోస్టులు
AP Jobs: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు
CSIR-NIO: సీఎస్ఐఆర్-ఎన్‌ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
KV Jobs: గోల్కొండ కేంద్రీయ విద్యాలయలో వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో ఫీల్డ్ ల్యాబొరేటరీ అటెండెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
NIMI: నిమి, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
NIPER: నైపర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ONGC: ఓఎన్జీసీ వడోదరలో మెడికల్ ఆఫీసర్లు
DMHO: ప్రకాశం జిల్లా యూపీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్
IITB: ఐఐటీ భువనేశ్వర్‌లో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ