• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NISER: ఎన్ఐఎస్ఈఆర్‌-భువ‌నేశ్వ‌ర్‌లో ఏపీవో పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన భువ‌నేశ్వ‌ర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(ఎన్ఐఎస్ఈఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 05

* అసిస్టెంట్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌(ఏపీవో)

అర్హ‌త‌: సీఏ(ఇంట‌ర్‌)/ ఐసీడ‌బ్ల్యూఏ(ఇంట‌ర్‌)/ గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం.

వ‌య‌సు: 15.11.2021 నాటికి 35 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.44,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, కంప్యూట‌ర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15.11.2021.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

‣ మదర్సన్‌ లిమిటెడ్‌లో 280 డిప్లొమా అప్రెంటిస్‌లు

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఐపీఈ ఆహ్వానం

‣ ఎయిమ్స్‌-గోర‌ఖ్‌పూర్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు

 

 

Notification Information

Posted Date: 16-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :