• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT: నిట్‌ రవుర్కెలాలో 143 టీచింగ్ పోస్టులు

ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్‌లోని వివిధ స్పెషలైజేషన్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2: 53 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2: 59 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1: 11 పోస్టులు

4. అసోసియేట్ ప్రొఫెసర్: 17 పోస్టులు

5. ప్రొఫెసర్: 03 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 143.

విభాగాలు: బయోటెక్నాలజీ & మెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎర్త్ & అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ డిజైన్, లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & ఆస్ట్రానమీ, మేనేజ్‌మెంట్.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :