• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT: నిట్‌, కర్ణాటకలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన మంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సురత్కల్‌ కింది గ్రూప్‌ బి నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 36

1) టెక్నికల్‌ అసిస్టెంట్‌/ జూనియర్‌ ఇంజినీర్‌/ ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌: 32

2) సూపరింటెండెంట్: 04

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500, పీడబ్ల్యూడీ/ ఎస్సీ/ ఎస్టీ/ మహిళ/ ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకి ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 24.09.2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 28.09.2021.

చిరునామా: To The Registrar, National Institute of Technology Karnataka, Surathkal, Mangaluru - 575 025, Karnataka, India. 
 

Notification Information

Posted Date: 26-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :