• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT Trichy: నిట్‌, తిరుచిరపల్లిలో 92 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

తమిళనాడు (తిరుచిరపల్లి)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌ 2)

మొత్తం ఖాళీలు: 92

విభాగాలు: ఆర్కిటెక్చర్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, మ్యాథమేటిక్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌, ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో వరుసగా బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, టీచింగ్‌ అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 24.09.2021.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 04.10.2021.

చిరునామా: The Registrar, National Institute of Technology, Tiruchirappalli – 620015, Tamil Nadu 

Notification Information

Posted Date: 27-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :