• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT: నిట్‌ తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… జనవరి 2023 సెషన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

* పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుల్‌ టైం & పార్ట్ టైమ్)

మొత్తం సీట్ల సంఖ్య: 94

విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్.

అర్హత: మాస్టర్స్ డిగ్రీ, గేట్ స్కోరు.

ప్రవేశ ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ షెడ్యూల్: 12 నుంచి 16-12-2022 వరకు.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :