• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PNB Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు 

న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఆఫీసర్ (ఫైర్- సేఫ్టీ)(జేఎంజీఎస్‌-1 గ్రేడ్): 23 పోస్టులు

2. మేనేజర్ (సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్‌-2 గ్రేడ్): 80 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 103

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్‌(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1003.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం), హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2022.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Notification Information

Posted Date: 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :