• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RFCL: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)కి చెందిన నోయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 17

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, సీనియర్ మెడికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.

విభాగాలు: కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఐటీ, హెచ్‌ఆర్‌, మెటీరియల్స్‌.

అర్హత:  పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు:  పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 22.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 492 ఖాళీలు

‣ భవితకు సింహద్వారం.. ఇంటర్‌!

Notification Information

Posted Date: 22-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :