• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RLDA: ఆర్‌ఎల్‌డీఏ, న్యూదిల్లీలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని రైల్‌ లాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు (సివిల్‌)

మొత్తం ఖాళీలు: 45

అర్హత: కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

వయసు: 23.12.2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ. 54600 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సివిల్‌ ఇంజినీరింగ్‌లో సాధించిన గేట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: psecontract@gmail.com 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.12.2021.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

బీవీఎఫ్‌సీ-అసోంలో వివిధ ఖాళీలు

ఆంగ్రూలో ఎన్ఆర్ఐ కోటా-పీజీ ప్రోగ్రాములు 

కంటోన్మెంట్‌ బోర్డ్‌-కసౌలిలో వివిధ ఖాళీలు 

ఎయిమ్స్‌-భువ‌నేశ్వ‌ర్‌లో ల్యాబ్‌టెక్నీషియ‌న్లు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :