సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులో అతిథి అధ్యాపకులుగా బోధించేందుకు అర్హత ఉన్న మహిళా అభ్యర్థుల నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
గెస్ట్ ఫ్యాకల్టీ
అర్హత: బీడిజైన్(టెక్స్టైల్ డిజైన్/ ఫ్యాషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు 2-3 ఏళ్ల పని అనుభవం. లేదా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్/ ఫ్యాషన్ డిజైన్), ఎంటెక్(కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
జీత భత్యాలు: నెలకు రూ.60000 నుంచి రూ.100000.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24-08-2022.
ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహణ: 05-09-2022.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కాలేజీలో చేరేముందు కాస్త పరిశీలించండి!
‣ శిక్షణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITAP: నిట్ ఏపీ, తాడేపల్లిగూడెంలో టెక్నికల్ ఖాళీలు
NITAP: నిట్ ఏపీ, తాడేపల్లిగూడెంలో టెక్నికల్ అసోసియేట్లు
APIIC: ఏపీఐఐసీ, మంగళగిరిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
ECIL: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
PJTSAU: ఏఆర్ఎస్ కంపసాగర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
NIN: నిన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో
DMHO: రంగారెడ్డి జిల్లాలో 70 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు
GAIL: గెయిల్‌లో 282 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IISER: ఐఐఎస్ఈఆర్, తిరుపతిలో జూనియర్ రిసెర్చ్ ఫెలో
BECIL: బేసిల్లో 418 లోడర్, సూపర్వైజర్ పోస్టులు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో సీనియర్ రిసెర్చ్ ఫెలో
DMHO: శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు
BEL: బెల్, ఘజియాబాద్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
Paramedical Jobs: గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 132 పారా మెడికల్ పోస్టులు
NCL: ఎన్సీఎల్, పుణెలో ప్రాజెక్ట్ అసోసియేట్
NCL: ఎన్సీఎల్, పుణెలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
SIDBI: సిడ్బీలో లీగల్ అసోసియేట్ కమ్ కౌన్సెల్ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
PJTSAU: జయశంకర్ వర్సిటీలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు