• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UOH: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా బ్యాక్‌లాగ్‌ రిజర్వ్‌డ్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు.. 

మొత్తం ఖాళీలు: 52

1) ప్రొఫెసర్లు: 16

2) అసోసియేట్‌ ప్రొఫెసర్లు: 31

3) అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 05

విభాగాలు: మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ సైన్సెస్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌/ పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాసులకి చివరి తేది: వెల్లడించాల్సి ఉంది.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021.

చిరునామా: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, గచ్చిబౌలీ, హైదరాబాద్‌-500046.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

‣ ఐఐటీ, ఇండోర్‌లో ఆఫీస్ స్టాఫ్

‣ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు

‣ ఉపాధికి... ఫుట్‌వేర్‌ కోర్సులు

 

Notification Information

Posted Date: 26-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :