• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వ‌ర్చువ‌ల్ ప్రొడ‌క్ష‌న్ అండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

గ్రీన్ రెయిన్ స్టూడియోస్ సంస్థ వ‌ర్చువ‌ల్ ప్రొడ‌క్ష‌న్ అండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోర‌తోంది.

వివరాలు..

* వ‌ర్చువ‌ల్ ప్రొడ‌క్ష‌న్ అండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

సంస్థ‌: గ్రీన్ రెయిన్ స్టూడియోస్‌

ఎవ‌రు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు.

స్టైపెండ్‌: నెల‌కు రూ.8,000 నుంచి రూ.12,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ప‌ని ప్ర‌దేశం: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 31.10.2021.

 

మరింత సమాచారం ... మీ కోసం!

 ‣ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు 

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

 ‣ సీఎస్‌ఐఆర్‌-టీకేడీఎల్‌లో 64 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

Notification Information

Posted Date: 12-10-2021