• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIIT: ఐఐఐటీ-భగల్‌పుర్‌లో ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు

భగల్‌పుర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 2023-24 విద్యాసంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు...

1. ఎంటెక్‌

2. పీహెచ్‌డీ

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌,  మెకాట్రోనిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌,  బేసిక్‌ సైన్స్ అండ్‌ హ్యుమానిటీస్‌ తదితరాలు.

అర్హత:  

1. ఎంటెక్‌: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
* గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.

2. పీహెచ్‌డీ: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి.

ధరఖాస్తు ఫీజు:

1. ఎంటెక్‌: రూ.500

2. పీహెచ్‌డీ: రూ.1000.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 05.05.2023 నుంచి 15.06.2023 వరకు.

హాల్ టికెట్ల జారీ: 22.06.2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 03.06.2023, 04.06.2023

ఫలితాలు ప్రకటన: 13.07.2023.

తరగతులు ప్రారంభం: 31.07.2023.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 08-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :