• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Central University: సెంట్రల్‌ వర్సిటీ ఒడిషాలో ప్రవేశాలు 

కేంద్రీయ విశ్వవిద్యాలయమైన ఒడిషాలోని సెంట్రల్‌ యూనిర్సిటీ ఆఫ్‌ ఒడిషా (సీయూఓ) 2021 - 2022 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

1) బీఈడీ, ఎంబీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ (మ్యాథమేటిక్స్)

2) ఎంఏ: ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఒడియా, సంస్కృతం, సోషియాలజీ

3) ఎమ్మెస్సీ: ఆంథ్రోపాలజీ, బయోడైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌.

4) ఎంఫిల్‌/ పీహెచ్‌డీ: ఆంథ్రోపాలజీ, బయోడైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, మ్యాథమేటిక్స్‌, ఒడియా, సోషియాలజీ అండ్‌ స్టాటిస్టిక్స్‌.

* దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రాంరంభం కానుంది.
 

Notification Information

Posted Date: 23-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :