• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NID: ఎన్‌ఐడీలో బీడిజైన్‌ ప్రోగ్రామ్ 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)… 2023-2024 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో బీడిజైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఎన్‌ఐడీ క్యాంపస్‌: ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం.

ప్రోగ్రామ్ వివరాలు:

నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌

స్పెషలైజేషన్: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ అండ్‌ ఇంటీరియర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ తదితరాలు.

సీట్లు: అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 125 సీట్లు, ఏపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 75 సీట్లు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు అదనంగా సీట్లు కేటాయించారు.

అర్హతలు: అభ్యర్థులు 2003 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2023 మే/ జూన్‌ నాటికి ఇంటర్‌/ పన్నెండో తరగతి(సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, హ్యూమానిటీస్‌ గ్రూపు) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-12-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 05-12-2023 నుంచి 07-12-2023 వరకు.

ప్రిలిమ్స్‌ తేదీ: 24-12-2023.

మెయిన్స్‌ తేదీ: 27-04-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇలా!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ ఒత్తిడిని ఓడించేద్దాం..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 10-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :